Sunday, March 21, 2021

సోనూ సూద్‌కు అరుదైన గౌరవం -స్పైస్ జెట్ విమానంపై రక్షకుడి బొమ్మ -నాడు రిజర్వేషన్ లేని ప్రయాణం

గొప్పలు చెప్పుకునే రాజకీయ నేతలంతా సిగ్గుతో తలదించుకునేలా.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలన్నీ చేతులు ముడుచుకుని కూర్చోన్నా.. కరోనా కష్టకాలంలో దేశానికి తానున్నానంటూ ఆపద్భాదవుడిలా.. పేద, వలస కూలీలపాలిట రక్షకుడిగా సోనూ సూద్ చేసిన సేవలను సామాన్యులెవరూ మర్చిపోలేరు. కరోనా విలయం తర్వాత కూడా చేతిక ఎముక లేద‌న్న‌ట్టుగా వీలైనంతలో పేదలకు సాయం చేసుకుంటూ వెళుతున్నారు న‌టుడు సోనూసూద్.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/311XBuz

Related Posts:

0 comments:

Post a Comment