Thursday, March 4, 2021

రిలయన్స్ ఆఫర్: ఉద్యోగులు, పిల్లలు, పేరంట్స్‌కు కూడా.. నీతా అంబానీ ప్రకటన

కరోనా వేవ్ కొనసాగుతూనే ఉంది. కేసులు పెరగడంతో ఆందోళన నెలకొంది. ఇటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. ప్రైవేట్ దవాఖానల్లో కూడా టీకా ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రిలయన్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని తెలియజేసింది. వారి పిల్లలు, వారి పేరంట్స్‌కు వ్యాక్సినేషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sWRfZD

Related Posts:

0 comments:

Post a Comment