Thursday, March 4, 2021

వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌కు మరో ఝలక్‌- 1540 కోట్ల భూముల అమ్మకం- ఎన్‌బీసీసీతో ఒప్పందం

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. కార్మిక సంఘాల పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర బంద్‌ కూడా జరుగుతోంది. ఇలాంటి తరుణంలో జాతీయ భవన నిర్మాణ కార్పోరేషన్‌ ఎన్‌బీసీసీ చేసిన ఓ ప్రకటన ఉద్యమకారుల్లో ఆగ్రహావేశాలు నింపుతోంది. ప్రైవేటీకరణలో భాగంగా స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన రూ.1540 కోట్ల విలువైన భూముల అభివృద్ధి,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MNLVrT

Related Posts:

0 comments:

Post a Comment