Wednesday, March 31, 2021

రికార్డు స్థాయిలో 72 వేలకు పైగా కొత్త కేసులు , 459 మరణాలు ..ఒక్కరోజులోనే కరోనా విలయం

భారత దేశంలో కరోనా కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయాయి . నిన్న మొన్న కాస్త తగ్గినట్టు అనిపించిన కరోనా కేసులు నేడు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. నిన్న నమోదు అయిన కేసుల కంటే దాదాపు 20 వేల వరకు కొత్త కేసులు పెరగటం తీవ్ర కలకలం రేపుతుంది. గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 72,330

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39zKgOZ

Related Posts:

0 comments:

Post a Comment