భారతదేశంలో కరోనా మహమ్మారి అంతకంతకు విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే కొత్త కరోనా కేసులు 62,267 నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. అక్టోబర్ 16 నుండి ఇప్పటివరకు ఇదే అత్యధిక రోజువారీ కేసుల పెరుగుదలగా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో భారతదేశంలో యాక్టివ్ కేసులు 5 లక్షలకు చేరుకుంటున్నాయి. కరోనా ప్రళయం .. 59వేలకు పైగా కొత్త కేసులు, 4 లక్షల మార్కు దాటిన యాక్టివ్ కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PtuWfw
Friday, March 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment