Sunday, March 28, 2021

తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మరికొద్దిరోజుల్లో హైదరాబాద్‌లో 40 డిగ్రీలు దాటే ఛాన్స్..

తెలంగాణలో ఎండలు అప్పుడే ముదిరిపోయాయి. ఇంకా మార్చి నెల కూడా దాటకముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఆదివారం(మార్చి 28) హైదరాబాద్‌లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్,మంచిర్యాల,కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇప్పటికే 42 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి,జగిత్యాల,నిజామాబాద్ జిల్లాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండాకాలం ప్రారంభంలోనే ఇంత ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39jgnST

0 comments:

Post a Comment