Sunday, March 28, 2021

68వేలకు పైగా కొత్త కేసులతో .. కోటి 20 లక్షల మార్క్ దాటి .. భారత్ లో కరోనా విలయం

భారతదేశంలో కరోనా కంట్రోల్ తప్పుతోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత 24 గంటల్లో 68,020 కొత్త కేసులు నమోదు కాగా , భారతదేశం యొక్క కరోనా కేసుల సంఖ్య సోమవారం 1,20,39,644 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. అదే సమయంలో దేశంలో 291

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ssRqfc

Related Posts:

0 comments:

Post a Comment