ఏపీ ప్రభుత్వం బంఫర్ ఆఫర్ ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నవారికే ఇచ్చింది. ఆ రోజు ఎంపిక చేసిన షాపింగ్ సెంటర్లలో మొబైల్ ఫోను కొనుగోలు చేసే మహిళలకు 10 శాతం రాయితీ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్‌తో 2 వేల స్టాండ్‌లు సిద్ధం చేయాలని స్పష్టంచేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c4HB08
Thursday, March 4, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment