Thursday, March 4, 2021

ఢిల్లీలో రఘురామ పలుకుబడి మామూలుగా లేదుగా: ఏకంగా లోక్‌సభ సెక్రెటేరియట్, కేంద్ర హోం శాఖ

అమరావతి: సొంత పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు.. హస్తినపై తనకు ఉన్న పట్టును, అక్కడున్న పలుకుబడిని మరోమారు చాటుకున్నారు. జగన్ ప్రభుత్వ పనితీరుపై అడుగడుగునా విమర్శనాస్త్రాలు, ఆరోపణలను సంధిస్తోన్న ఆయన.. తాజాగా చేసిన ఫిర్యాదుపై లోక్‌సభ స్పందించింది. రఘురామ చేసిన ఫిర్యాదుపై ఆరా తీయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qoQKpy

0 comments:

Post a Comment