Sunday, February 28, 2021

IPL 2021: టీఆర్ఎస్ యూటర్న్ -BCCIకి మంత్రి కేటీఆర్ అభ్యర్థన -Sunrisers Hyderabadకు షాక్?

ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఆదాయం సమకూరే క్రికెట్ టోర్నీగా పేరుపొందిన ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల కారణంగా గతేడాది బయటి దేశం(యూఏఈ)లో టోర్నీని నిర్వహించిన బీసీసీఐ.. ఈసారి ఐపీఎల్ 2021ని ఇండియాలోనే నిర్వహిస్తున్నప్పటికీ కేవలం ఆరు నగరాలకే మ్యాచ్ లను పరిమితం చేసినట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b15tCx

Related Posts:

0 comments:

Post a Comment