Sunday, February 28, 2021

డేంజరస్ మౌంట్ కిలిమంజారోపై జెండా పాతిన అనంతపురం బాలిక: తెలంగాణలో ట్రైనింగ్

అనంతపురం: మౌంట్ కిలిమంజారో.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతశ్రేణుల్లో ఒకటి. అదే స్థాయిలో ప్రమాదకరమైనది కూడా. నిద్రాణమైన అగ్నిపర్వతం ఇది. ఆఫ్రికాలోని టాంజానియాలో ఉండే ఈ పర్వత శిఖరాగ్రంపై క్షణక్షణానికి వాతావరణం మారుపోతుంటుంది. మంచుతో కప్పి ఉండే ఈ పర్వతం ప్రధాన శిఖరం కిబోను అందుకోవాలంటే 5,885 మీటర్లను అధిగమించాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని చేరే క్రమంలో ప్రమాదకరమైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sC6iYy

Related Posts:

0 comments:

Post a Comment