Friday, February 5, 2021

Farmers Protest : రైతు నిరసనలు తీవ్రతరం- రేపు దేశవ్యాప్త చక్కాజామ్‌- రోడ్ల దిగ్బంధం

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలలుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నా కేంద్ర ప్రభుత్వం కనికరం లేకుండా ఎదురుదాడి చేయడాన్ని రైతు సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజు నిరసనల తర్వాత తమపై ఉక్కుపాదం మోపేందుకు ఇంటర్నెట్‌పై నిషేధం విధించడం, పోలీసుల వేధింపుల నేపథ్యంలో రేపు చక్కా జామ్‌కు రైతు సంఘాలు సన్నద్దమవుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో ఘాజీపూర్‌తో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LpeRpy

0 comments:

Post a Comment