అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,445 నమూనాలను పరీక్షించగా 95 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,099కి చేరిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3auYD6L
ఏపీలో కొత్తగా వందలోపే కరోనా కేసులు: ఆ జిల్లాలో సున్నా, వెయ్యికి చేరువలో యాక్టివ్ కేసులు
Related Posts:
సచివాలయ కూల్చివేతపై మీడియా బులిటెన్ ఇస్తాం: హైకోర్టుకు ప్రభుత్వంహైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత కవరేజీకి మీడియాకు అనుమతివ్వలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, కూల్చివేత వివరాలతో మీడియాకు బులిటెన్ … Read More
Lockdown: 12 ఏళ్ల అబ్బాయిని నెల రోజులు రేప్ చేసిన ట్యూషన్ టీచర్, ఆన్ లైన్ పాఠాలు, అయితే!అహమ్మదాబాద్ (గుజరాత్): కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ విధించడంతో దేశంలో అక్కడక్కడా విచిత్రమైన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. లాక్ డౌన… Read More
Covaxin:30 ఏళ్ల యువకుడిపై వ్యాక్సిన్ ప్రయోగం..ఫలితం ఏంటో తెలుసా..?కోవిడ్ -19 విరుగుడు కోసం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వ్యాక్సిన్ కొవాక్సిన్ తొలిసారిగా మనుషులపై ప్రయోగించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఈ క… Read More
ఏపీ రాజధాని బిల్లులపై అదే ఉత్కంఠ.. న్యాయకోవిదులతో గవర్నర్ సంప్రదింపులు..ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఉత్కంఠ కొనసాగుతున్నది. వీటిపై తుది నిర్ణయం తీసుక… Read More
స్వప్న సురేశ్‌కు మెంటల్ టార్చర్ అట.. ఎన్ఐఏ కోర్టులో లాయర్, మరో 28 రోజులు జ్యుడిషీయల్ కస్టడీకేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేశ్ అండ్ కోకు కస్టడీ గడువును ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పొడిగించింది. స్వప్న సురేశ్, శరిత్, స… Read More
0 comments:
Post a Comment