Wednesday, February 3, 2021

జగన్ అరాచకాలపై కేంద్రం సీరియస్ -చూస్తూ ఊరుకోబోమన్న అమిత్ షా: వెల్లడించిన టీడీపీ ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 20 నెలలుగా అరాచక పాలన సాగుతోందని, రాజ్యాంగ వ్యవస్థలను పరిహాసం చేయడం, చట్టాల ఉల్లంఘన పరిపాటిగా మారిందని, ప్రశ్నించిన వాళ్లందరి గొంతులు నొక్కుతూ జగన్ అచ్చోసిన నియంతలా వ్యవహరిస్తున్నాడని ప్రతిపక్ష టీడీపీ మండిపడింది. వైసీపీ సర్కారు పోకడలు, జగన్ నియంతృత్వం తీరుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశామని ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tqOJeX

Related Posts:

0 comments:

Post a Comment