Friday, February 5, 2021

హీరోలు డైలాగ్స్,క్రికెటర్లు సిక్సర్లు కొట్టినంత ఈజీ కాదు వ్యవసాయం.!క్రికెటర్లకు, హీరోలకు జగ్గారెడ్డి చురకలు.!

హైదరాబాద్ : ఈ మధ్య కాలంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మరో ఆసక్తికర చర్చకు తెరతీసారు. దేశ రాజధాని సరిహద్దుల్లో దాదాపు రెండు నెలలకు పైగా నిరసన చేస్తున్న రైతుల పట్ల క్రికెటర్లు, సినిమా కథానాయకులు చేస్తున్న వ్యాఖ్యల పట్ల జగ్గారెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N0JGRD

0 comments:

Post a Comment