Friday, February 12, 2021

యాంకరింగ్ టు పాలిటిక్స్..? రాజకీయాల్లోకి అనసూయ, ఆదర్శంగా రోజా

యాంకర్ అనసూయ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకతను సంపాదించారు ఆమె. ఇటీవల ఓ పోస్టల్ స్టాంప్‌పై అనసూయ ఫోటోను ముద్రించారు. దీంతో ఆమె ఉబ్బి తబ్బాయి పోయారు. యాంకర్‌గా సాధించాల్సిన పేరు, ప్రఖ్యాతలను పొందారు. ఇక వాట్ నెక్ట్స్ అని ఆలోచించారు. ఇంకేముంది జబర్దస్త్ జడ్జీ రోజాను ఫాలో అయిపోతానని సంకేతాలు ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tUFW5a

Related Posts:

0 comments:

Post a Comment