Friday, February 12, 2021

కేంద్రం దెబ్బకు దిగొచ్చిన ట్విటర్ -97 శాతం ఖాతాలు, పోస్టులపై చర్యలు

వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలను తప్పుదోవ పట్టించేలా, ఉద్యమంలో హింసను ప్రేరేపించేలా వ్యవహరించిన ట్విటర్ హ్యాండిల్స్ పై చర్యల విషయంలో ట్విటర్ సంస్థ ఎట్టకేలకు దిగొచ్చింది. వివాదాస్పద ట్విటర్ ఖాతాలు, పోస్టులపై ప్రభుత్వం ఫిర్యాదు చేసిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోవడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై పార్లమెంట్, సుప్రీంకోర్టుల్లో సైతం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/375S8Gs

0 comments:

Post a Comment