Tuesday, February 9, 2021

సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ .. రేపటికి వాయిదా

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ శరవేగంగా సాగుతుంది. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులపై మంగళవారం నాడు విచారణ కొనసాగింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న పెండింగ్ కేసుల విచారణను వేగవంతం చేయాలని సుప్రీం ఆదేశాలతో, విచారణలో స్పీడ్ పెంచిన నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈరోజు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పెన్నా, రఘురాం సిమెంట్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rI4RHx

0 comments:

Post a Comment