Tuesday, February 9, 2021

సమాజంలో ఎన్నో సంస్కృతులు నేర్చుకోవచ్చు.!ది బ్యూటీఫుల్ వరల్డ్ పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ/హైదరాబాద్ : ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సందర్శన ద్వారా ఎన్నో సంస్కృతులు నేర్చుకోవచ్చని, అందుకే దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విహార యాత్రలు, విజ్ఞాన యాత్రలు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి డా. ఎం.ఏ. ఇబ్రహీమీ రాసిన యాత్ర అనుభవాల పుస్తకం 'ది బ్యూటిఫుల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a6v6kR

0 comments:

Post a Comment