Monday, February 8, 2021

రైతులను విడదీసే కుట్ర .. ఐక్య పోరాటం అవసరం అంటున్న రైతు సంఘాల నేతలు

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలన్న డిమాండ్ తో నవంబర్లో రైతులు ప్రారంభించిన ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. సాగు చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తున్న రైతులు ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ ప్రభుత్వంతో ఏకాభిప్రాయానికి రాలేదు. ఇక ఆ తరువాత కిసాన్ పరేడ్ నేపథ్యంలో ఢిల్లీలో కొనసాగిన హింస రైతు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tFUTYL

0 comments:

Post a Comment