తిరువనంతపురం: ఇటీవల ప్రకటించినట్లుగానే మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్ గురువారం అధికారికగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. కేంద్రమంత్రి ఆర్కే సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ 88 ఏళ్ల మెట్రోమ్యాన్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసివచ్చే అంశమనే చెప్పవచ్చు. సీఎం పదవి చేపట్టేందుకు నేను రెడీ, మోడీపై విమర్శలు ఫ్యాషనే: ‘మెట్రో మ్యాన్' శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sxVlHp
Thursday, February 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment