Monday, February 1, 2021

నిమ్మాడ ఘటన .. అచ్చెన్న టార్గెట్ గా, ఎస్ఈసీ నిమ్మగడ్డకు వైసీపీ నేతల ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ విమర్శలు గుప్పించటమే కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. తాజాగా టిడిపి నేతలు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబులు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో జరిగిన సంఘటనలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36wCzrg

Related Posts:

0 comments:

Post a Comment