Wednesday, February 10, 2021

బోర్డర్ స్టాండఫ్: ప్యాంగ్యాంగ్ త్సో లేక్ నుంచి భారత్, చైనా బలగాల ఉపసంహరణ మొదలు

న్యూఢిల్లీ/బీజింగ్: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్, చైనా ముందడుగు వేశాయి. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న బలగాలను ఉపసంహరించుకున్నట్లు చైనా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. తూర్పు లడఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సరస్సు నుంచి చైనా, భారత్ బలగాల ఉపసంహరణ బుధవారం నుంచి ప్రారంభమైనట్లు డ్రాగన్ దేశ రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ యూ కియాన్ తెలిపారు. కాగా, ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cYzAvB

Related Posts:

0 comments:

Post a Comment