Sunday, February 14, 2021

తుపాకీతో వీరంగం.. గోపాలస్వామి గుడి వద్ద ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ హల్ చల్.. బెంబేలెత్తిన జనం

అసలే ఖాకీ.. ఆపై మద్యం సేవించి ఉన్నాడు. ఇంకేముంది నాలుగో సింహం మాట వినడం లేదు. చేతిలో తుపాకీ పట్టుకొని బీభత్సం సృష్టించాడు. కానీ పక్కనే ఉన్న జనం మాత్రం భయాందోళనకు గురయ్యారు. ఎక్కడ ఫైర్ చేస్తారని భయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఘటనాస్థలానికి వాయువేగంతో ఖాకీలు చేరుకున్నారు. వరంగల్ గోపాలస్వామి గుడి దగ్గర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jNvmbG

Related Posts:

0 comments:

Post a Comment