Sunday, February 28, 2021

వైసీపీకి నిమ్మగడ్డ భారీ షాక్‌- మళ్లీ మున్సిపల్‌ నామినేషన్లు- సంశయలాభం, విశేషాధికారంతో

ఏపీలో రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియపై అధికారులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్న నిమ్మగడ్డ... గతంలో బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ జరిగిన చోట అభ్యర్ధులకు మరో అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎస్‌ఈసీగా తనకున్నవిశేషాధికారాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b3ayu8

0 comments:

Post a Comment