Sunday, February 28, 2021

తెలంగాణ వైపు పవన్ కల్యాణ్ చూపు.. ఇదే సరైన సమయం అంటూ ఇండికేషన్స్

జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల వీర మహిళల సమావేశంలో పవన్ చేసిన కామెంట్స్ దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో పవన్‌కు ఫ్యాన్స్ ఎక్కువే.. వారిని కార్యకర్తలుగా మలచుకోవాలని అనుకుంటున్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన క్రమంలో.. జనసేనాని కూడా ఇక్కడ ఫోకస్ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uIbv2M

0 comments:

Post a Comment