Sunday, February 28, 2021

బాబోయ్ మళ్లీ లాక్‌డౌన్: నెలరోజుల పాటు: పక్క రాష్ట్రంలోనే

చెన్నై: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ తరహా పరిస్థితుల్లోకి జారిపోతోన్నట్టు కనిపిస్తోంది. రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల అనేక రాష్ట్రాలను కమ్మేసింది. కరోనా కేసుల్లో భారీగా పెరుగుతున్నాయి. రోజూ వేలల్లో నమోదవుతోన్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని కొన్న జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు. రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాలు, ఇతర వ్యాపార కార్యకలాపాలన్నీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qc2NGF

0 comments:

Post a Comment