Saturday, February 27, 2021

జగన్ పర్మినెంట్ యూటర్న్?: అనాలోచితంగా తీసుకున్న ఆ నిర్ణయం వెనక్కి?: క్రెడిట్ టీడీపీదేనా?

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఆవేశపూరితంగా గానీ.. అనాలోచితంగా గానీ ఆయన గత ఏడాది ఆ నిర్ణయం.. రాజకీయంగా దుమారం రేపింది. అనేక వివాదాలకు కేంద్రబిందువైంది. న్యాయస్థానాల గడప తొక్కింది. రాజ్‌భవన్ తలుపులూ తట్టింది. కేంద్ర ప్రభుత్వం వద్దకు చేరింది. ఇప్పుడది దాదాపు అమల్లోకి రాకపోవచ్చు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3r3T7yW

Related Posts:

0 comments:

Post a Comment