ఏపిలో మొదలైన పొలిటికల్ వార్..ఇప్పుడు ఏపి - తెలంగాణ ప్రభుత్వాల మధ్య యుద్దంగా మారుతోంది. ఏపి డేటా చో రీ అయిందంటూ వచ్చిన ఫిర్యాదుల పై ఇప్పుడు సైబారాబాద్ కమిషనర్ తీరును ఏకంగా ఏపి క్యాబినెట్ ఖండించింది . తెలంగాణ ప్రభుత్వ అడుగులకు అనుగుణంగా గట్టిగా స్పందించాలని నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C9e5F8
గూగుల్ ప్లేస్టోర్..అమెజాన్ కు నోటీసులు : ఐటీ గ్రిడ్స్ కేసులో కొత్త మలుపులు..!
Related Posts:
కరోనా: సీఆర్పీఎఫ్ హెడ్ ఆఫీస్ మూసివేత.. ఢిల్లీ ఎయిమ్స్‌లో వైరస్ వ్యాప్తి..కరోనా దెబ్బకు దేశాన్ని నడిపించే వ్యవస్థలు దెబ్బతింటూ వస్తున్నాయి. వైరస్ వ్యాప్తి కారణంగా మూడ్రోజుల కిందట.. అభివృద్ధి విధానాలు రూపొందించే నీతి ఆయోగ్ ప్… Read More
ఏపీలో లాక్ డౌన్ ఉల్లంఘనలు- పోలీసులకు ఛాలెంజ్ లు- వైసీపీ, టీడీపీ పోటాపోటీ...ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అమలవుతున్నా రాజకీయ నేతలకు మాత్రం నిబంధనలు పట్టడం లేదు. కనీసం సామాజిక దూరం నిబంధనలు కూడా పాటించకుండా ఇష్టారాజ్యంగ… Read More
రన్నింగ్ ట్రైన్ ఎక్కడం కుదరదిక: ఎయిర్‌పోర్టుల్లా..సాఫిస్టికేటెడ్‌గా: రైల్వే స్టేషన్లలో ఎంట్రీ??న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రత రైలు ప్రయాణాల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టుబోతోంది. సినీ ఫక్కీలో.. చివరి నిమిషంలో రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ ఇచ్చి.… Read More
వార్నీ.. ఇతగాడు క్వారంటైన్ కోసం ఏ స్థలం చూసుకున్నాడో తెలిస్తే అవాక్కవుతారు..!ఒర్లాండో: కరోనావైరస్ ప్రపంచాన్ని కబళిస్తోంది. చాలా దేశాలు లాక్డౌన్ ప్రకటించడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరైతే హోంక్వారంటైన్లో ఉంటున్నారు. ఇదిలా ఉంట… Read More
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టేనా?: 82 నుంచి దశలవారీగా: కొత్తగా 58 మందికి పాజిటివ్అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. కొద్దిరోజులుగా వరుసగా నమోదవుతోన్న డేటాను పరిశీలిస్తే.. కొత్తగా నమోదవుత… Read More
0 comments:
Post a Comment