Wednesday, March 6, 2019

సెల్ టవర్ ఎక్కిన ప్రేమికురాలు.. దిగొచ్చిన ప్రేమికుడు.. మూడుముళ్లతో ఏకం

వరంగల్ : ప్రేమించినోడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అతడితోనే సర్వస్వం అనుకుంది. కానీ పెళ్లి మాట వచ్చేసరికి గురుడు ప్లేటు ఫిరాయించాడు. మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ప్రేమ పాఠాలు వల్లించిన ప్రేమికుడు కాదు పొమ్మంటే ఆ యువతి అధైర్యపడలేదు. పోరాటానికి సిద్ధమైంది. సెల్ టవర్ ఎక్కి నిరసన స్వరం వినిపించింది. అతడే నా సర్వస్వమని.. తన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C9e97Q

Related Posts:

0 comments:

Post a Comment