Saturday, February 6, 2021

రాజీనామాకు సిద్ధమైన గంటా- స్పీకర్‌కు లేఖ- వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఎఫెక్ట్‌

ఏపీలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కేంద్రం తాజాగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో స్ధానికంగా రాజకీయ పార్టీలన్నీ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రోడ్లపై ఆందోళనలు నిర్వహిస్తండగా.. తాజాగా విశాఖ నార్త్‌ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రాజీనామాకు సిద్ధమయ్యారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cUbNNg

0 comments:

Post a Comment