Tuesday, February 9, 2021

నరసాపురంలో జనసేన, బీజేపీ బోణి..

ఆంధ్రప్రదేశ్ తొలి విడత పంచాయతీ ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార వైసీపీ బలపరిచిన అభ్యర్థులే మెజార్టీ చోట్ల గెలుపొందారు. టీడీపీ, బీజేపీ, జనసేన కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపించాయి. నరసాపురం డివిజన్ పంచాయతీ ఎన్నికల్లో విభిన్న ఫలితాలు వెల్లడయ్యాయి. 12 పంచాయతీల సర్పంచ్ ఫలితాలు విడుదల కాగా.. వైసీపీ ఐదు, టీడీపీ మూడు, జనసేన మూడు, బీజేపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b5bVaz

Related Posts:

0 comments:

Post a Comment