Tuesday, February 9, 2021

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు -రాములు నాయక్, చిన్నారెడ్డి పేర్లకు సోనియా ఆమోదం -రసవత్తరం

పేరుకు పార్టీ రహితం అయినప్పటికీ, తెలంగాణలోని వచ్చే నెలలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ తాము బలపర్చే అభ్యర్థుల పేర్లను వెల్లడించే పనిలో ఉన్నాయి. తాజాగా జాతీయ కాంగ్రెస్ పార్టీ సైతం రెండు పేర్లను ఫైనలైజ్ చేసింది. వారానికి 4 రోజులే పనిదినాలు -మోదీ సర్కార్ బంపర్ ఆఫర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nde77g

0 comments:

Post a Comment