Tuesday, February 23, 2021

కరోనా కల్లోలం- ఢిల్లీ కీలక నిర్ణయం-5 రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు తప్పనిసరి

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై మిగతా రాష్ట్రాలు ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి. కరోనా పరీక్షలను తప్పనిసరి చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కరోనా ప్రభావం పెరుగుతున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aK67UJ

Related Posts:

0 comments:

Post a Comment