Tuesday, February 23, 2021

ముందుకు రాని బీజేపీ కూటమి: పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు ఎల్జీ తమిళిసై కేంద్రానికి లేఖ

పాండిచ్చేరి: పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కూటమి పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో లెఫ్టినెంట్ గవర్నర్ తిమిళిసై సౌందరరాజన్ రాష్ట్రపతి పాలనకు కోరారు. ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని పుదుచ్చేరి ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంతా ఊహించారు. కానీ, అలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ki7gpG

Related Posts:

0 comments:

Post a Comment