Sunday, February 7, 2021

150 మందికి పైగా జలసమాధి?: మృతుల సంఖ్య మరింత: మట్టికుప్పగా కుగ్రామం: సీఎం సందర్శన

డెహ్రాడూన్: దేవభూమిగా పేరున్న ఉత్తరాకండ్.. మరోసారి మరుభూమిగా మారింది. చమోలీ జిల్లాలో అనూహ్యంగా చోటు చేసుకున్న వరదల బారిన పడి కనీసం 150 మంది మరణించి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన చోటు చేసుకున్న తరువాత 300 మందికి పైగా గల్లంతయ్యారని, వారిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N46Hn3

Related Posts:

0 comments:

Post a Comment