Sunday, February 7, 2021

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తప్పిన ప్రమాదం

గుంటూరు: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి కారులో చిలకలూరిపేట బయలుదేరారు. నరసరావుపేట దాటిన తర్వాత ఓ ఇంజినీరింగ్ కాలేజీ మలుపులో ఉన్న పెట్రోల్ బంకు వద్ద లోపలికి వెళుతున్న బయటకు వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. కాగా, ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aIFJJO

Related Posts:

0 comments:

Post a Comment