Sunday, February 7, 2021

మహేంద్ర సింగ్ టికైత్ 1988లో ఉవ్వెత్తున ఎగసిన రైతు ఉద్యమాన్ని ఎందుకు అకస్మాత్తుగా ఆపేశారు... తెర వెనక ఏం జరిగింది?

సోఫా మీద బాసింపట్టు వేసుకుని, గోరఖ్ పూరి యాసలో తన అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ కనిపించే నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్ బహదూర్ సింగ్, ఈ ప్రాంతంలో తనను దెబ్బకొట్టగలవారు ఎవరైనా ఉంటారని కలలో కూడా ఊహించి ఉండరు. 1987నాటి వరకు ఆయన అలానే అనుకునే వారు. కారా ముఖేరి విద్యుత్ కేంద్రం దగ్గర రైతులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tBfA87

0 comments:

Post a Comment