Friday, February 12, 2021

వైఎస్ జగన్ సొంత జిల్లా నుంచి ఐపీఎల్‌కు చిచ్చరపిడుగు: వేలంపాటలో మారంరెడ్డికి ఎంట్రీ

కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 టోర్నమెంట్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకోబోతోన్నాడో యంగ్ క్రికెటర్. ఆయన పేరు మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి. వయస్సు 22 సంవత్సరాలు. స్వస్థలం రాయచోటి. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. తొలివిడత మినీ ఐపీఎల్ వేలంపాటలో ఆయనకు ఛాన్స్‌ లభించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3adLVdR

0 comments:

Post a Comment