Wednesday, January 6, 2021

t pcc race:జానా విజ్ఞప్తికి హై కమాండ్ ఓకే.. సారథి ఎంపిక వాయిదా..? కారణమిదే..?

టీ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ఒకడుగు ముందుకు పడితే.. రెండడుగులు వెనక్కి పడుతోంది. చీఫ్, ప్రచార కమిటీ చైర్మన్ పదవులకు నేతల ఎంపిక పూర్తయిందని ఊహాగానాలు గుప్పుమన్నాయి. ఇంతలోనే మరోసారి బ్రేక్ పడింది. ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత ప్రకటించాలనే ప్రతిపాదన వచ్చింది. చివరి క్షణంలో సీనియర్ నేత జానారెడ్డి చక్రం తిప్పారని..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hNuq68

0 comments:

Post a Comment