Wednesday, January 6, 2021

కదీర్ ఖాన్: భోపాల్‌లో పుట్టిన ఈ పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త 1986లో 'అణు బాంబు హెచ్చరికలు' ఎందుకు చేశారు?

1987 జనవరి 27 సాయంత్రం. పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కదీర్ ఖాన్ దేశ రాజధాని ఇస్లామాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతం ఈ-7లో తన నివాసంలో ఉన్నారు. ఒక సెక్యూరిటీ అధికారి ఆయనతో మీకోసం ఎవరో వచ్చారని చెప్పారు. వారిలో పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్ట్ ముషాహిద్ హుస్సేన్ సయ్యద్ కూడా ఉన్నారన్నారు. వాళ్లను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/397JjfB

Related Posts:

0 comments:

Post a Comment