Monday, January 25, 2021

అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. కాంగ్రెస్‌ నేత షబ్బీర్ అలీపై దాడి కేసులో ఒవైసీ విచారణకు హాజరు కాలేదు. దీంతో స్పెషల్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కోర్టుకు హాజరుకాకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంటారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YhyqTi

0 comments:

Post a Comment