Thursday, January 21, 2021

సీరం అగ్నిప్రమాదం: కార్మికుల మృతి పట్ల ప్రధాని విచారం -రేపు వ్యాక్సిన్ లబ్దిదారులతో మోదీ భేటీ

భారత్‌లో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు, పుణె కేంద్రంగా పనిచేసే బయోటెక్నాలజీ, ఫార్మా దిగ్గజం సీరం ఇనిస్టిట్యూట్ లో గురువారం చోటుచేసుకున్న అగ్నప్రమాదంలో ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో సీరం ప్రముఖ పాత్ర పోషిస్తున్న దరిమిలా ఈ ప్రమాదంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం.. జగన్ పంతం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qG3f0l

Related Posts:

0 comments:

Post a Comment