Monday, January 18, 2021

వ్యాక్సిన్ తీసుకొని ఇద్దరీ మృతి.. ఐదుగురి పరిస్థితి సీరియస్.. మొత్తం ఎంతమంది అంటే..

దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతోంది. అయితే టీకా తీసుకున్న వారు ఇబ్బంది కూడా పడుతున్నారు. వ్యాక్సిన్ తీసుకొని ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకు దేశంలో 3.81 లక్షల మంది వైద్యారోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ అందజేశారు. వీరిలో 580 మంది మాత్రం కాస్త ఇబ్బంది పడ్డారు. వీరిలో చాలా మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XOY4yI

0 comments:

Post a Comment