హైదరాబాద్, 12 జనవరి, 2021:కోవిడ్-19 వ్యాక్సిన్ల మొదటి విడత షిప్మెంట్ నేడు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గోను చేరుకుంది. ఈ వ్యాక్సిన్లు స్పైజ్‌జెట్ ఫ్రైటర్, ఎస్‌జి 7466 ద్వారా పూణే నుంచి బయలుదేరి ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ కార్గో టెర్మినల్ చేరుకుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ల ప్రత్యేక ప్రోటోకాల్ ప్రకారం వాటిని వాటి గమ్యస్థానాలకు చేర్చడం జరిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sfB2it
Tuesday, January 12, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment