Tuesday, January 12, 2021

ట్రంప్ దివాళా: పుట్టెడు అప్పులు -వేలానికి లగ్జరీ కారు -కొనేందుకు సిద్ధమైన కేరళ జువెలర్ బాబీ

పుట్టుకతో శ్రీమంతుడు.. తండ్రి ఇచ్చిన ఆస్తిని పదింతలు చేశాడు.. కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని బాగా విస్తరింపజేశాడు.. అమెరికాకు అధ్యక్షుడిగా పదవిని అడ్డం పెట్టుకుని తన వ్యాపార లోటుపాట్లను చక్కబెట్టుకున్నాడని కూడా ఆరోపణలున్నాయి.. పదవి నుంచి దిగిపోయాక హాయిగా చింతలేవీ ఉండవని భావించినా.. కరోనా మహమ్మారి రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కోవిడ్ కారణంగా ట్రంప్ సంపద దాదాపు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bJHqcb

0 comments:

Post a Comment