టిఆర్ఎస్ పార్టీలో రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి. ఇటీవల స్థానిక సమస్యలను సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఓ యువకుడిని అసభ్య పదజాలంతో దూషించిన రసమయి బాలకిషన్ ఆడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఎప్పుడూ వివాదాలలో ఉండే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cocNt9
Monday, January 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment