Thursday, January 7, 2021

అమెరికాలో కల్లోలం: ట్రంప్ సంచలనం -ఇది ఆరంభం మాత్రమే -అధికార బదిలీకి అంగీకరిస్తూనే శపథం

ప్రపంచంలోనే పురాతన ప్రజాస్వామిక దేశంగా, మిగతా దేశాలకు పెద్దన్నగా కొనసాగుతోన్న అమెరికాలో అనూహ్య పరిస్థితులు తలెత్తాయి. అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ గెలుపును అంగీకరించబోని ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పదేపదే ప్రకటనలు చేయడంతో ఆయన ఫాలోవర్లు విధ్వంసానికి దిగారు. వాషింగ్టన్ డీసీలోని పార్లమెంట్ భవనం(కేపిటల్ బిల్డింగ్)లో సమావేశమైన అమెరికా కాంగ్రెస్.. బైడెన్ విజయాన్ని ఖరారుచేసే ప్రక్రియ చేపట్టగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35iqfu2

0 comments:

Post a Comment