ఏపీలో ఆలయ ఘటనల నేపథ్యంలో పోలీసులు మరోసారి రాజకీయ పార్టీలకు టార్గెట్‌గా మారారు. ఆలయాల్లో విగ్రహాల విధ్వంసం జరుగుతుంటే పోలీసులు వాటిని సమర్దంగా అడ్డుకోలేకపోతున్నారని ఓసారి, గుళ్ల సందర్శనకు వెళ్తున్న విపక్ష నేతలను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలతో మరోసారి పోలీసులపై పలు రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. దీంతో తమపై వస్తున్న ఆరోపణలపై పోలీసు అధికారుల సంఘం ఇవాళ తీవ్రంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bfSsp6
Thursday, January 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment