హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలోని ఎన్ఎండీసీ సర్కిల్ సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి.. ఎయిర్‌పోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆమె వయస్సు 35-45 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. మహిళను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3s6bUe8
Friday, January 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment